Home తాజా వార్తలు దాబాలోకి దూసుకెళ్లిన ట్రక్కు..ఆరుగురు మృతి

దాబాలోకి దూసుకెళ్లిన ట్రక్కు..ఆరుగురు మృతి

 Six People Died In Accident

భోపాల్: అతివేగంగా వచ్చిన ట్రక్కు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న దాబాలోకి దూసుకెళ్లిన సంఘటన మధ్యప్రదేశ్ లోని చింద్వారాలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.