Saturday, April 20, 2024

సిపి సజ్జనార్ ఇంట్లోకి పాము.. పట్టుకుని జూపార్క్‌లో వదిలిన కానిస్టేబుల్

- Advertisement -
- Advertisement -

CP Sajjanar

 

హైదరాబాద్ : సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఇంట్లోకి శనివారం నాడు ఓ పాము దూరింది. ఆ సమయంలో ఆయన ఇంట్లోనే ఉన్నారు. అయితే, పాముకు ఎలాంటి అపకారం తలపెట్టకుండా సిపి సజ్జనార్ వెంటనే హుస్సేనీఆలం పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న వెంకటేశ్ అనే కానిస్టేబుల్ కు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడకు చేరుకున్న కానిస్టేబుల్ వెంకటేశ్ సిపి ఇంట్లోకి వెళ్లి చాకచక్యంగా పామును ప్రాణాలతో పట్టుకున్నారు. ఆ తర్వాత ఆ పామును జూపార్క్ లో వదిలిపెట్టారు. ఈ సందర్భంగా వెంకటేశ్ ప్రతిభను మెచ్చుకున్న సజ్జనార్ రివార్డును ప్రకటించారు.

Snake entered into CP Sajjanar house
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News