Home తాజా వార్తలు అసెంబ్లీలో పాముల సయ్యాట

అసెంబ్లీలో పాముల సయ్యాట

Snakes Findout in Telangana Assembly

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో పాములు సంచరించడం కలకలం రేపింది. అసెంబ్లీ మీడియా హాల్ సమీపంలో రెండు పాములు అర్ధగంట పాటు పెనవేసుకుని సయ్యాట ఆడాయి. జర్నలిస్టులు ఈ విషయాన్ని గమనించి ఈ పాముల సయ్యాటను తమ ఫోనుల్లో బంధించారు. ఈ విషయంపై స్నేక్స్ సొసైటీ సభ్యులకు సమాచారం అందించారు. వారొచ్చి పాములను పట్టి అటవీ ప్రాంతానికి తరలించారు.

Snakes Findout in Telangana Assembly