Home జగిత్యాల అమ్మంటే లోకువ!..ఆస్తిపైనే మక్కువ!!

అమ్మంటే లోకువ!..ఆస్తిపైనే మక్కువ!!

కన్నతల్లిని ఇంట్లోంచి గెంటెసిన ప్రభుద్దుడు…
పక్ష వాతమున్న తల్లి పట్ల జాలిలేని హీనుడు
కాళ్ళు పట్టుకున్న కనికరించని కొడుకు
పెద్దల సమక్షంలో ఒప్పుకొని మాట మార్చిన ఘనుడు
చావు రావాలని కోరుతున్న వృద్దురాలు

Amma

కోరుట్లరూరల్: నవమసాలు మోసి పురి టినోప్పులు పడి బిడ్డకు జన్మనిచ్చి గోరు ముద్దలు పెట్టి జోల పాడి కష్టాలతో కడుపునింపిన కన్నతల్లి పట్ల కనీస గౌర వమివ్వని ఓ ప్రద్ధుడు. కోరుట్ల పట్టణం గాంధీరోడ్( కా మునిపెంట) కు చెందిన ఓ హీనుడు ఆస్థికి మాత్రమే వార సున్ని నీ పోషణకకు మాత్రం కాదు అంటూ మెడ పట్టుకుని గెంటేయాడంతో పాటు అసభ్య పదాలతో దూషిస్తున్నాడు. పక్ష వాతాంతో కాళ్ళు చేతులు సరిగా పనిచేయక దీన స్థితు ల్లో జీవనం సాగిస్తున్న కన్న తల్లి పట్ల ఏ మాత్రజాలిచూపక  పశువుకన్న హీనంగా మెసులుకుంటే ఆ కన్న తల్లి ఎంత గానో తల్లడిల్లుతుంది.

కన్నీళ్ళు కారుస్తు కాళ్ళ మీద పడి ఇంట్లో నుండి పంపేయొద్దని వేడుకున్న తల్లి అనే సంస్కరం మర్చి చావు ఇంకా ఎందుకు బతికి ఉన్నావు అనే మాటలు విన్న నా లాంటి దౌర్భగ్యం ఏ తల్లికి ఎదురుకావోద్దని కృం గిపోతు చితికి చేరాలని చింతిస్తుంది.
పెద్దల సమక్షంలో ఒప్పుకొని మాట మార్చిన ఘనుడు….

ఇద్దరు కుమారులకు సామనంగా ఆస్థి పంపకాలు చేయగా పెద్ద కుమారుడికి ఇచ్చిన ఇంట్లో 4 గదులు ఉండడంతో ఓ గదలో అమ్మ మరణించే వరకు ఉండేలా కుల పెద్దల సమక్షంలో ఒప్పందం కుదిరి 3 ఏళ్ళు గడిచింది. తీర నేడు అమ్మ తన ఇంట్లో ఉండేందుకు నేను ఒప్పకోను బయట ఎ క్కడైన అద్దెకుండాలని, అసభ్య పధజాలలతో ధూషిస్తుంటే 60 ఎళ్ళ వృద్ధ్దురాలు దిక్కుతోచని స్థితిలో ఉంటే మాతృ మూర్తి పట్ట నేటి కాలంలో తనయుని తీరు ఇలాఉంటే పు న్నమ నరకం నుండి తప్పించే వాడు పుత్రుడ మేడ పట్టు కునిఇంటినుండి గెంటేవాడా.పెద్దల సమక్షంలో ఒప్పుకుని మాట మార్చిన తనయుడిని ఏ దైవం మార్చాలి. మల్లీ పె ద్దల పంచాయతీలకు వెల్లే ఒపికలేని ఆ వృద్ధురాలి దీన చరిత్రను ఆలకించే వారేవరు. ఆస్థిని మాత్రమే వానసున్ని నీ పోషనకు కాదను మాటల మందమాలున్న తనయుడిని ప్రశ్నించడంలో ఎవరు చొరవ చూపాలి.

మహిళ సంఘాలు చొరవ చూపాలి

ఎక్కడికి వెల్లినా నా తీరు మార్చుకోను చావే నీకు సులువైన మార్గమని ఆ నీచుడి మాటల పట్ల కుల పెద్దలు మాత్రం చేసేదేముంది. కుల పెద్దల సమక్షంలో ఒప్పుకొని కన్నతల్లి పై భూతుల పురాణం పెట్టే వారికి దేహశుద్ది చేయడంలో మహిళ సంఘాలు ముందుకు రావాల్సిన అవసరం ఎంతైన ఉంది. తమకెందుకు అని నిర్లక్షంగా వ్యవహరిస్తే రేపటి రోజుల్లో ప్రతి తల్లికి తనయుల వైఖరిలతో రోడ్డున పడే ప్ర మాదం లు లేకపోలేవుగా. శరీరం సహకరించక పోయిన బీడీలు చుడుతూ జీవనం సాగించే 60 ఎళ్ళ వృద్దురాలు దీన చరితను పట్టించుకోక పోతే అమ్మ అని పధానికి అర్థ ముంటుందా. కన్న వారిపై ఆదారపడకుండా బీడిలు చు డుతూ వచ్చే కూలీ,పించన్ డబ్బులతో జీవనం సాగిస్తున్న ఆ అమ్మను రోడ్డున పడేస్తే సభ్య సమాజంలో తలెత్తుకుని తీరగడం సాధ్యమంటారా.

కోడలు తీరు అదే…

ఆడవారికి ఆడవారే శత్రువులని పెద్దలు, పురాణాలు చెప్పి ంది అక్షర సత్యంగా నిలుస్తున్నాయి. తల్లిని మెడపట్టుకు ని,భూతులు తిడుతూ మెడ పట్టుకుని ఇంట్లోంచి గెంటే భ ర్తను తప్పుపట్టడం మాని భర్త అడుగులకు మడులొత్తుతు బయటకు వెళ్ల్లి చావాలని కోడలు సైతం అవే చర్యలకు పా ల్పడితే పెద్దలు, పురాణాలు చెప్పిన సామేతకు వీరి దంప తులే నిదర్శనం.వారికున్న ఇద్దరు కుమారులు రేపటి రోజుల్లో మీ పట్ల కూడ ఇలాగే మె దులుకుంటే అప్పుడు ఆ వుద్దురాలు పడుతున్న వేదన మీకు తెలుస్తుందిగా. కోడలు అంటే కూతురుతో సామనమనే నగ్న సత్యాన్ని తెలుసుకొని భర్త చర్యలను అదుపుచేయక పోతే మీరు పెట్టే మనాసిక క్షోభవల్ల ఆ మాతృమూర్తి నిత్యం మరణం కోసం ఎదురు చూస్తుందింగా..అత్తలను త మ తల్లుగా చూసుకునే మహి ళలు సైతం సిగ్గు పడేలా వ్య వహరిస్తున్న కొందరి మహిళల తీరులు మార్చుకోకుంటే ఆడ జన్మకు అర్థముంటుందా.