Tuesday, February 7, 2023

గోధుమ కొందరికి ఎలర్జీ..

- Advertisement -

Wheat-Grainsప్రపంచంలో అత్యధికంగా జనం తినే ఆహారంలో మూడోస్థానం గోధుమలదే. మొక్కజొన్న, వరి తరువాత గోధుమనే ఎక్కువగా తింటారు. గోధుమతో చేసే వివిధ పదార్ధాలు కూడా చాలామందికి నచ్చుతాయి. కాని కొందరికి గోధుమ అంటే ఎలర్జీ ఉంటుంది. పాలు కొంతమందికి ఎలా పడవో అలాగే ఈ గోధుమ కూడా కొంతమంది శరీరాలకు పడదు. ముఖ్యంగా సిలియాక్ వ్యాధులు ఉన్న వారు గోధుమలు తినకూడదు. వీటిలో ఉండే స్టూటెన్ ప్రొటీన్ వీరి వ్యాధికి విరోధిగా పని చేస్తుంది. ప్రస్తుత ఇరాక్, ఆనాటి యాఫరేట్స్‌లో మొదటిసారిగా గోధుమలను కనుగొన్నారు. వీటిలో కనీసం 30వేల రకాలు ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles