Saturday, April 20, 2024

అత్తను పెళ్లి చేసుకున్న అల్లుడు

- Advertisement -
- Advertisement -

Son in law marriage daughter in law in Maharashtra

 

ముంబయి: మేనమామ భార్యను అల్లుడు పెళ్లి చేసుకున్న సంఘటన ముంబయిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. బీహార్ చెందిన రాకేశ్ అనే వ్యక్తి ఓ యువతిని పెళ్లి చేసుకొని భార్యతో కలిసి జీవనోపాధి కోసం ముంబయికి వెళ్లాడు. ముంబయిలో మేనల్లుడు చందన్ కుమార్ రిక్షా నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇదే క్రమంలో మేనమామ అల్లుడు కలుసుకున్నారు. మామ ఇంటికి వెళ్లిన అల్లుడు అత్తతో ప్రేమలో పడ్డాడు. అత్త, అల్లుడు ఏకాంతంగా ఉన్నప్పుడు ఆమె భర్త చూశాడు. దీంతో అల్లుడి, భార్యను తిట్టి మేనల్లుడిని ఇంటికి రావొద్దని హెచ్చరించాడు. అత్త, అల్లుడు ఒకరినొకరు విడిచి ఉండలేకపోవడంతో ఒక రోజు ఆమెను తీసుకొని పారిపోయాడు. ఓ దేవాలయంలో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. అత్త, అల్లుడు పెళ్లి వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News