Home తాజా వార్తలు తనయుడిని చంపిన తండ్రి?

తనయుడిని చంపిన తండ్రి?

Murder

ఓదెలు: పెద్దపల్లి జిల్లాలోని ఓదెల మండలం ఉప్పరపల్లె గ్రామంలో దారుణ ఘటన ఆదివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. ఓ యువకుడిని కొట్టి చంపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి హత్య ఎవరు చేశారనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. తండ్రే తన తనయుడిని పొట్టనపెట్టుకున్నాడని గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తండ్రి పరారీలో ఉన్నారు.