Home జాతీయ వార్తలు కాంగ్రెస్ పార్టీకి నేనే పూర్తిస్థాయి అధ్యక్షురాలిని : సోనియా

కాంగ్రెస్ పార్టీకి నేనే పూర్తిస్థాయి అధ్యక్షురాలిని : సోనియా

Sonia gandhi serious on G-23 leaders

 

న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఎఐసిసి ప్రధాన కార్యాలయంలో సోనియాగాంధీ అధ్యక్షతన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశానికి  పలువురు కాంగ్రెస్‌ కీలక నేతలు హాజరయ్యారు. సోనియా గాంధీ కీలక వ్యాఖ్యాలు చేశారు. సిడబ్ల్యూసి భేటీలో అసమ్మతి జీ-23 నేతల వ్యవహారంనపై సోనియా ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి తానే పూర్తిస్థాయి అధ్యక్షురాలినని, ఎలాంటి అంశాలైనా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. పార్టీ వ్యవహారాపై నేతలు మీడియా ద్వారా మాట్లాడకుండా నేరుగా తనతో మాట్లాడాలని ఆమె నాయకులకు సూచించారు. సిడబ్ల్యూసి సమావేశం ఇంకా కొనసాగుతుంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పలు రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలపై చర్చించి  కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

Sonia gandhi serious on G-23 leaders