Home తాజా వార్తలు టాపాసుల గోడౌన్ పై ఎస్వోటీ పోలీసుల దాడి

టాపాసుల గోడౌన్ పై ఎస్వోటీ పోలీసుల దాడి

 

 

 

TS-Police-Logo

 

హైదరాబాద్: యాచరంలో టాపాసుల గోడౌన్ పై  ఎస్వోటీ పోలీసుల దాడి,  రెండున్నర కోట్ల ఖరీదైన బాణాసంచాను స్వాధీనం. చేసుకున్న పోలీసులు, కాలంచెల్లిన టపాకాయలను, పండుగ సమయంలో అమ్మడానికే నిల్వ చెసినట్లు అధికారులు వెల్లడించారు.