Home తాజా వార్తలు దక్షిణాఫ్రికా 162 ఆలౌట్

దక్షిణాఫ్రికా 162 ఆలౌట్

 

రాంచీ: భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్‌లో భాగంగా సఫారీలు తొలి ఇన్నింగ్‌లో 162 పరుగులు చేసి ఆలౌటయ్యారు. దీంతో భారత 335 పరుగులు ఆధిక్యంలో ఉంది. సౌతాఫ్రికా బాట్స్‌మెన్లలో జుబాయర్ హమ్జా (62), బవుమా(32), లిండే(37) పరుగులు చేయగా మిగితా బాట్స్‌మెన్లు సింగల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టగా షమీ, నాదీమ్, జడేజా తలో రెండు వికెట్లు తీశారు. బవుమాను ఉమేష్ యాదవ్ రన్ ఔట్ చేశాడు.

భారత్ తొలి ఇన్నింగ్స్: 497/9 డిక్లేర్డ్
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 162 ఆలౌట్

 

South Africa 162 Runs All Out in Third Test 1st Inn