Home తాజా వార్తలు సఫారీ నైట్ వాచ్‌మెన్ ఔట్

సఫారీ నైట్ వాచ్‌మెన్ ఔట్

Jadeja-Wicketనాగ్‌పూర్ : మూడో వన్డే తొలి ఇన్నింగ్స్ ప్రారంభంలోనే భారత బౌలర్ల సఫారీల పై విరుచుకుపడ్డారు. 4 పరుగుల వద్ద అశ్విన్ బౌలింగ్‌లో వాన్ జిల్ రహానేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తదుపరి సఫారీ జట్టు నైట్ వాచ్‌మెన్ బ్యాట్స్‌మెన్‌గా ఇమ్రన్ తాహిర్‌ని బరిలోకి దించారు. 9 పరుగుల వద్ద రవీంద్ర జడేజా బౌలింగ్‌లో తాహిర్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తొలి రోజు ఆట ముగిసేసరికి సఫారీలు 9 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 11 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్‌లో ఎల్గర్, ఆమ్లా ఉన్నారు.