Wednesday, April 24, 2024

సౌతాఫ్రికా జయకేతనం

- Advertisement -
- Advertisement -

South Africa win first ever T20 vs Ireland

 

డబ్లిన్: ఐర్లాండ్‌తో జరిగిన తొలి ట్వంటీ20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 33 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో సిరీస్‌లో 10 ఆధిక్యాన్ని అందుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. మార్‌క్రామ్ రెండు ఫోర్లు, మరో 2 సిక్స్‌లతో 39 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక మిల్లర్ (28), వండర్ డుసేన్ (25), రబడా 19 (నాటౌట్) కాస్త మెరుగ్గా రాణించారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 132 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. హారి టెక్టర్ (36), బారి మెక్‌కార్టి 30 (నాటౌట్) పోరాటం చేసినా ఫలితం లేకుండా పోయింది. సౌతాఫ్రికా బౌలర్ తబ్రేస్ షమ్సి 4 వికెట్లు తీసి జట్టును గెలిపించాడు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News