- Advertisement -
హైదరాబాద్: రైల్వేశాఖలో ఎటువంటి అవకతవకలు జరగకుండా ఉండేందుకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు గురువారం నుండి విస్తృత తనిఖీలు ప్రారంభించారు. టికెట్ బుకింగ్ కేంద్రాలు, రిజర్వేషన్ కేంద్రాలు, పార్శిల్ కార్యాలయాలు, రైల్వే స్టేషన్లతోపాటు రైళ్లల్లోనూ తనిఖీలు తనిఖీలు నిర్వహిస్తారు. ప్రయాణికులు ఏదేని విషయంపై ఫిర్యాదు చేసేందుకుగాను నిఘా విభాగం సహాయ కేంద్రం నంబర్ 155210ను అందుబాటులో తీసుకురానున్నట్లు తెలిపారు. దీనికోసం ముఖ్యమైన స్టేషన్లలో అనౌన్స్మెంట్ల ద్వారా విస్తృతమైన ప్రచారం చేయనున్నట్లు తెలిపారు.
South Central Railway Surveillance Department conducted checks
- Advertisement -