Thursday, November 7, 2024

మహా శివరాత్రి కానుకగా…

- Advertisement -
- Advertisement -

Sreekaram movie to release on March 11

శర్వానంద్ హీరోగా కిశోర్.బి దర్శకత్వంలో వస్తోన్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘శ్రీకారం’. ప్రియాంకా అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. మహా శివరాత్రి కానుకగా మార్చి 11న ‘శ్రీకారం’ను థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సందర్భంగా విడుదల చేసిన రిలీజ్ డేట్ పోస్టర్‌లో శర్వానంద్ గళ్ల లుంగీ, కాటన్ షర్ట్, భుజాన కండువాతో నవ్వుతూ నిలబడి దర్శనమిచ్చాడు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌తో నడిచే ఈ సినిమాలోని పాటలకు మంచి స్పందన వస్తోంది.

Sreekaram movie to release on March 11

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News