Thursday, April 25, 2024

ఎవరు చేసిన కర్మ వాళ్లు అనుభవించక తప్పదు: స్వర్ణలత

- Advertisement -
- Advertisement -

 

Sri Ujjaini Mahakali Devasthnam says by Bhavishyavani swarnalatha

హైదరాబాద్: ఎవరు చేసిన కర్మ వాళ్లు అనుభవించక తప్పదని భవిష్యవాణిలో స్వర్ణలత తెలిపారు. కాపాడుకుందాం అనుకున్నా కానీ… మీ చేతులారా చేసుకుంటున్నారని, తనకు సంతోషంగా లేదని రాబోయే రోజుల ప్రమాదకరంగా ఉన్నాయన్నారు. ఐదు వారాల పాటు పూజాలను చేయాలని మహంకాళి ఉజ్జయిని మాత కోరిందని భవిష్యవాణిలో చెప్పింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News