Thursday, December 1, 2022

బిజెపికి యెన్నం శ్రీనివాస్ రెడ్డి రాజీనామా

- Advertisement -

srinivas-reddyహైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లాలో భారతీయ జనతా పార్టీ మాజీ ఎంఎల్‌ఎ యెన్నెం శ్రీనివాస్ రెడ్డి బిజెపికి రాజీనామా చేశారు. పార్టీతో పాటు సభ్యత్వానికి రాజీనామా చేసి లేఖను బిజెపి పార్టీ తెలంగాణ రాష్ట్ర  అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపారు. తెలంగాణ కోసం పోరాడిన విద్యార్థులు కేసుల్లో చిక్కుకుని కోర్టుల చుట్టు తిరుగుతున్నరని అవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం తన ఎంఎల్‌ఎ పదవికి రాజీనామా చేశానని గుర్తుచేశారు.

Related Articles

- Advertisement -

Latest Articles