Saturday, April 20, 2024

‘శ్రీవల్లి’ సాంగ్ వచ్చేసింది..

- Advertisement -
- Advertisement -

Srivalli lyrical song released from Pushpa

హైదరాబాద్:ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్, క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, ఫస్ట్ సాంగ్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీలోని ‘శ్రీవల్లి’ అనే మెలోడి సాంగ్ మూవీ మేకర్స్ విడుదల చేశారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో ప్రముఖ సింగర్ సిధ్ శ్రీరామ్ పాడిన ఈ సాంగ్ ఆకట్టుకుంటోంది. కాగా, రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి భాగం ‘పుష్ప ది రైజ్’ క్రిస్మాస్ కానుకగా డిసెంబర్ 17 ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Srivalli lyrical song released from Pushpa

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News