Friday, April 19, 2024

టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు?

- Advertisement -
- Advertisement -

SSC-Inter exams cancelled in Telangana

హైదరాబాద్: తెలంగాణలో ఓపెన్ స్కూల్ సొసైటీ టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు చేశారు. షెడ్యూల్ ప్రకారం జులైలో జరగాల్సిన పరీక్షలను నివేదిక పంపాలని పాఠశాల విద్యాశాఖకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఒకటి రెండు రోజుల్లో అధికారిక ఉత్తర్వులు రానున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News