Saturday, April 20, 2024

ఇందిరాభవన్‌లో మహిళా కాంగ్రెస్ రాష్ట్ర స్థాయి సమావేశం

- Advertisement -
- Advertisement -

State level meeting of Women Congress in Indira Bhavan

హైదరాబాద్: ఇందిరా భవన్‌లో మహిళా కాంగ్రెస్ రాష్ట్ర స్థాయి సమావేశం చైర్మన్ సునీతా రావ్ అధ్యక్షతన శుక్రవారం జరిగింది. ఆ సమావేశంలో జిల్లా అధ్యక్షుల నియామకం, భవిష్యత్ కార్యాచరణ, మహిళ సమస్యలపై పోరాటం తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. దాదాపు 20 జిల్లాలకు సంబంధించి జిల్లా అధ్యక్షుల నియామకాలకు సంబంధించి ఏకాభిప్రాయం వచ్చింది. త్వరలో అన్ని జిల్లాల్లో అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గం నియామకం చేస్తామని రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావ్ ప్రకటించారు.

State level meeting of Women Congress in Indira Bhavan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News