Home జాతీయ వార్తలు రాష్ట్రాల వారీగా కరోనా వివరాలు…..

రాష్ట్రాల వారీగా కరోనా వివరాలు…..

State wise corona patient in india

 

ఢిల్లీ: కరోనా వైరస్ భారత్ లో కరాళ నృత్యం చేస్తోంది. ఇండియాలో ముంబయి(44 వేలు), ఢిల్లీ (25 వేలు), చెన్నై(18 వేలు), అహ్మదాబాద్ (13 వేలు), థానే (11వేలు) కరోనా విలయతాండవం చేస్తోంది. కరోనా ధాటికి ముంబయి నగరం విలవిలాడుతోంది. మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య లక్ష దాటే అవకాశం ఉందని ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. మహారాష్ట్రలో కరోనా బాధితుల సంఖ్య దాదాపుగా 78 వేలకు చేరుకోగా 2710 మంది మృత్యువాతపడ్డారు.

మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్యలో తొలి స్థానంలో ఉండగా వరుసగా తమిళనాడు (27 వేలు), ఢిల్లీ(25 వేలు), గుజరాత్(18 వేలు), రాజస్థాన్ (10 వేలు), ఉత్తర ప్రదేశ్ (9 వేలు)గా ఉన్నాయి. భారత్ లో కరోనా వైరస్  2.27 లక్షల మందికి వ్యాపించగా 6365 మంది చనిపోయారు. కరోనా నుంచి 1.08 లక్షల మంది కోలుకోగా 1.12 లక్షల మంది చికిత్స పొందుతున్నారు.

రాష్ట్రాల వారీగా కరోనా వివరాలు:

రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు బాధితుల సంఖ్య చికిత్స పొందుతున్నవారు కోలుకున్నవారు మృతులు
మహారాష్ట్ర
77,793 41,402 33,681 2,710
తమిళనాడు
27,256 12,132 14,901 223
ఢిల్లీ
25,004 14,447 9,898 659
గుజరాత్
18,609 4,787 12,667 1,155
రాజస్థాన్ 9,862 2,545 7,104 213
ఉత్తర ప్రదేశ్ 9,237 3,553 5,439 245
మధ్య ప్రదేశ్ 8,762 2,748 5,637 377
రాష్ట్రాలు గుర్తించిన వారు
7,610 7,610 0 0
పశ్చిమ బెంగాల్ 6,876 3,753 2,768 355
బిహార్
4,452 2,304 2,120 28
కర్నాటక
4,320 2,651 1,610 57
ఆంధ్రప్రదేశ్
4,112 1,512 2,529 71
హర్యానా 3,281 2,134 1,123 24
తెలంగాణ
3,147 1,455 1,587 105
జమ్ము కశ్మీర్ 3,142 2,059 1,048 35
ఒడిశా
2,608 1117 1,481 9
పంజాబ్ 2,415 325 2,043 47
అస్సాం
2,116 1,649 460 4
కేరళ 1,589 884 690 15
ఉత్తరాఖండ్ 1,153 842 297 10
ఝార్ఖండ్ 889 455 435 6
ఛత్తీస్ గఢ్ 773 565 206 2
త్రిపుర 646 473 173 0
హిమాచల్ ప్రదేశ్
383 199 175 6
ఛండీగఢ్ 304 77 222 5
గోవా
166 109 57 0
మణిపూర్ 124 86 38 0
లడఖ్ 94 45 48 1
నాగాలాండ్ 94 94 0 0
పుదుచ్చేరీ 90 57 33 0
అరుణాచల్ ప్రదేశ్ 42 41 1 0
అండమాన్ నికోబార్ దీవులు
33 0 33 0
మేఘాలయ 33 19 13 1
మిజోరం
22 21 1 0
దాద్రా నగర్ హవేలీ డామన్ డయ్యూ 14 13 1 0
సిక్కిం 2 2 0 0
మొత్తం 2,26,859 1,12,034 1,08,450 6,365