Home తాజా వార్తలు వింత పక్షి…

వింత పక్షి…

strange bird found in yadadri district

వలిగొండః నాతాళ్ళగూడెం గ్రామ శివారులో గల పల్సం దానయ్యకు చెందిన వ్యవసాయ బావి వద్ద ఉద్దగిరి భరత్‌కుమార్,మస్కు మురళి స్నేహితులు ఇద్దరు అటుగా వెళ్తున్నా సమయంలో అక్కడ ఉన్న వరి చేనులో ఈ వింత పక్షి కదలలేని స్థితిలో వీరికి కనిపించడంతో దానిని ఇంటికి తీసుకోనివచ్చి జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ప్రజలందరు వింత పక్షిని చూసి ఆశ్చర్యపోతున్నారు.

strange bird found in yadadri district