Home తాజా వార్తలు ట్రాక్టర్ ఢీకొని విద్యార్థిని మృతి

ట్రాక్టర్ ఢీకొని విద్యార్థిని మృతి

Road Accidentనల్లగొండ: పిల్లిగుండ్ల తండా సమీపంలో శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ ఢీకొనడంతో గాయత్రీ అనే విద్యార్థిని తీవ్రంగా గాయపడింది. వెంటనే గాయత్రిని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. నిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. ట్రాక్టర్ డ్రైవర్‌ను  పోలీసులు అరెస్టు చేశారు. పోస్టుమార్టం కోసం గాయత్రి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Student Dead In Road Accident At Nalgonda