Friday, March 29, 2024

ఓయూలో విద్యార్థి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటిలో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. శుక్రవారం అర్ధరాత్రి హాస్టల్ భవనం పై నుంచి దూకి విద్యార్థిని మృతి చెందింది. మృతురాలు హర్యానాకు చెందిన అంజలిగా పోలీసులు గుర్తించారు. ఆత్మహత్యకు కుటుంబ సమస్యలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News