Home ఆఫ్ బీట్ వీడియోలు విద్యార్థులా?.. వీధి రౌడీలా?…(వీడియో)

విద్యార్థులా?.. వీధి రౌడీలా?…(వీడియో)

Student's-Fightవిద్యాబుద్ధులు నేర్చుకోవాల్సిన విద్యార్థులు వీధి రౌడీల్ల మారారు. ఏకంగా తరగతి గదినే రణరంగంగా మార్చేశారు. ఓ విద్యార్థిని లక్ష్యంగా చేసుకొని కొందరు విద్యార్థులు పిడుగుద్దులతో విరుచుకుపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు అంతర్జాలంలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను కేరళకు చెందిన ఓ ఐఎఎస్ ఆఫీసర్ తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా పోస్ట్ చేశారు. దీంతో వైరల్‌గా వ్యాపిస్తున్న ఈ వీడియో సోషల్ మీడియా వెబ్‌సైట్లలో అధికంగా షేర్ అవుతోంది. వీడియోలో వీధి రౌడీలను తలపిస్తున్న విద్యార్థుల ప్రవర్తనను పలువురు నెటిజన్లు తీవ్రంగా ఖండిస్తున్నారు.