Saturday, April 20, 2024

ట్యాంక్ బండ్‌పై సండే.. ఫన్ డే..

- Advertisement -
- Advertisement -

Sunday or Funday at Tank Bund

హైదరాబాద్: ప్రతి ఆదివారం ట్యాంక్‌బండ్‌పై జరిగి సండే.. ఫన్ డే కార్యక్రమానికి అన్ని వర్గాల నుంచి మంచి స్పందన వస్తోంది. ప్రతి రోజులు వివిధ పనులు నిమిత్తం బిజీగా ఉండే నగర జీవికి ఈ కార్యక్రమం మంచి ఉత్సాహన్ని ఇస్తోంది. అక్కడ ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ పూల ప్రదర్శిన సందర్శకులను మరింత ఆకుట్టుకుంది. ఈ ఆదివారం ట్యాంక్‌బండ్‌పై సైబరాబాద్ సెక్యూర్టీ కౌన్సిల్ ఆధ్వర్యంలో జరిగిన ఒక కార్యక్రమంలో నగర పోలీస్ కమిషన్ అంజనీ కుమార్ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన చిన్నారులతో సందడి చేశారు. అంతకు ముందు జరిగిన బ్రాస్ బాండ్ కార్యక్రామన్ని జెండా ఊపి ప్రారంభించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News