Thursday, April 18, 2024

రాజకీయ పార్టీలకు సుప్రీం కీలక ఆదేశాలు…

- Advertisement -
- Advertisement -

supreme court

న్యూఢిల్లీ: ఎన్నికల్లో అభ్యర్థుల నేరచరిత్రపై గురువారం సుప్రీంకోర్టు కీలక ఆదేశాలను జారీచేసింది. అభ్యర్థుల నేర చరిత్ర ఉన్న  వివరాలను తమ వెబ్ సైట్లలో అప్ లోడ్ చేయాలని కోర్టు రాజకీయ పార్టీలకు ఆదేశాలు జారీచేసింది. నేరచరిత్ర ఉన్న వారిని పార్టీ అభ్యర్థులుగా ఎందుకు ప్రకటించారో కారణాలు తెలపాలని సుప్రీం తేల్చిచెప్పింది. అభ్యర్థల నేరచరిత్రను వార్తాపత్రికలు, సోషల్ మీడియాల్లో ప్రచురించాలని స్పష్టంచేసింది. ఈ ఉత్తర్వులను పాటించకపోతే కోర్టు ధిక్కరంగా భావిస్తామని సుప్రీం ధర్మాసనం తెలిపింది. తమ ఉత్తర్వులను రాజాకీయ పార్టీలు పాటించకపోతే ఆ పార్టీలపై ధిక్కరణ ఫిటిషన్ దాఖలు చేయాలని ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ఆదేశిందిచింది.

supreme court key orders political parties in criminal cases

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News