Friday, April 19, 2024

సూర్య, సుధ కొంగర కాంబినేషన్ రిపీట్!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మరోసారి కోలీవుడ్ స్టార్ సూర్య, లేడీ డైరెక్టర్ సుధ కొంగర కాంబినేషన్ రిపీట్ కానుందని తెలిసింది. గత ఏడాది వీరిద్దరి కాంబినేషన్‌లో ‘సూరారై పోట్రు’ అనే సినిమా వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. ఇదే సినిమా తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’ పేరుతో వచ్చి మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. కాగా ఇప్పుడు మరోసారి సుధ కొంగర… సూర్యతో సినిమా చేయనుందట. ఇప్పటికే ఇద్దరి మధ్య కథా చర్చలు ముగిశాయని సమాచారం. త్వరలో ఈ సినిమా ప్రకటన రానుందని తెలిసింది.

Suriya and Sudha Kongara team up for new movie

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News