Wednesday, April 24, 2024

ముగ్గురు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు

- Advertisement -
- Advertisement -

Suspension of three constables at Narayanguda police station

 

మనతెలంగాణ/హైదరాబాద్ : నగరంలోని నారాయణగూడ పోలీస్‌స్టేషన్‌లో ముగ్గురు కానిస్టేబుళ్లను మంగళవారం నాడు సస్పెన్షన్ చేస్తూ నగర సిపి అంజనీకుమార్ ఆదేశాలిచ్చారు. విధుల్లో ఉన్న సమయంలో కానిస్టేబుళ్లు మద్యం సేవించారు. వీరు మద్యం తాగుతుండగా ఓ జవాన్ వీడియో తీశారు. కోపంతో ఊగిపోయిన కానిస్టేబుళ్లు నాగరాజు, విశాల్, శివప్రసాద్ జవాన్‌పై దాడిచేశారు.దీంతో బాధితుడి ఫిర్యాదుతో సిపి విచారణకు ఆదేశించడంతో దర్యాప్తులో ఆ ముగ్గురు నిబంధనలు అతిక్రమించారని తేలడంతో ముగ్గురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News