Home జాతీయ వార్తలు స్వచ్ఛ భారత్‌లో స్వామిజీలు

స్వచ్ఛ భారత్‌లో స్వామిజీలు

Swami-Biswatmananda_manatelకోల్‌కతా: భారత్ సేవా అశ్రమ్ సంఘం కార్యదర్శి స్వామి బిశ్వాత్మానంద, అతని శిష్యులు, సంఘం సభ్యులు స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. బాలిగంజ్ రైల్వే స్టేషన్‌లోని పరిసరాలను శుభ్రం చేశారు.