Saturday, April 20, 2024

మహిళా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తొలిరేజే రాజీనామా

- Advertisement -
- Advertisement -

స్టాక్‌హోమ్: స్విట్జర్లాండ్ తొలి మహిళా ప్రధానిగా మగ్దలీనా అండెర్సన్ బాధ్యతలు చేపట్టిన తొలిరోజే రాజీనామా చేశారు. 12 గంటల పాటు ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించిన ఆమె, కూటమిలో భాగస్వామి అయిన గ్రీన్ పార్టీ తప్పుకోవడంతో ఆమె తన పదవికి గుడ్‌బై చెప్పారు. త్వరలోనే ప్రధానిగా నియామకమయ్యే అవకాశం ఉన్నట్టు సోషల్ డెమోక్రాట్స్ పార్టీకి చెందిన మగ్దలీనా తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బిల్లును తిరస్కరించిన నేపథ్యంలో గ్రీన్‌పార్టీ ప్రభుత్వం నుంచి తప్పుకున్నది. ప్రధాని బాధ్యతల నుంచి తప్పించాలంటూ స్పీకర్‌ను కోరినట్టు అండర్సన్ తెలిపారు.

Switzerland first female PM Resign hours after Appointment

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News