Home తాజా వార్తలు అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ : నరసింహన్

అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ : నరసింహన్

Rakhiహైదరాబాద్ : రాజభవన్‌లో రాఖీ వేడుకలు ఘనంగా జరిగాయి. గవర్నర్ నరసింహన్  రాష్ట్ర ప్రజలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.  పాఠశాల విద్యార్థులు, మహిళలు, పలు రంగాల ప్రముఖులు, అధికారులు నరసింహన్‌కు రాఖీలు కట్టి శుభాకాంక్షలు చెప్పారు. రక్షా బంధన్ అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అని ఆయన పేర్కొన్నారు. ఆడపిల్లలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.