Thursday, April 18, 2024

షెడ్యూల్ ప్రకారమే టి-20 ప్రపంచకప్

- Advertisement -
- Advertisement -

T-20 world cup 2021 schedule india

న్యూఢిల్లీ: టి-20 క్రికెట్ ప్రపంచకప్ షెడ్యూల్ ప్రకారమే అక్టోబర్ లోనే జరుగుతుందని బిసిసిఐ తేల్చిచెప్పింది. దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న వేళ టీ-20 ప్రపంచకప్ పై అనుమానాలు నెలకొన్నాయి. దీంతో బిసిసిఐ ఈ మేరకు స్పందించింది. అవసరమైతే టోర్నీ వేదికలను 9 నుంచి ఐదుకు తగ్గిస్తామని పేర్కొంది. టోర్నీకి ఇంకా ఐదు నెలల సమయం ఉందని, పెద్దసంఖ్యలో టీకా పంపిణీ జరుగుతున్నందున సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ఆశిస్తున్నట్టు బిసిసిఐ తెలిపిింది. టోర్నీని మార్చే ఆలోచన లేదని ఐసిసి అధికార ప్రతినిధి తెలిపారు

T-20 world cup 2021 schedule india

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News