Saturday, April 20, 2024

టిఎంజెల్ మూడో ఎడిషన్‌కు 11 స్టార్టప్‌ల ఎంపిక

- Advertisement -
- Advertisement -

T-Hub Selects 11 Startups for 3rd Edition

మన తెలంగాణ/ హైదరాబాద్ : ఫండింగ్ ప్రోగ్రామ్ టిఎంజెల్ మూడో ఎడిషన్‌కు గాను 11 స్టార్టప్‌లను ఎంపిక చేసినట్టు బిజినెస్ ఇన్‌క్యుబేటర్ అయిన టిహబ్ ప్రకటించింది. సమర్థవంతమైన స్టార్టప్‌లను ఈ ప్రాంతంలో ఏంజెల్ ఇన్వెస్టర్లతో కనెస్ట్ చేయాలని ఎంజెల్ పెట్టుబడి పర్యావరణ వ్యవస్థ అయిన టిహబ్ లక్షంగా చేసుకుంది. ఎంపిక చేసిన స్టార్టప్‌లకు పెట్టుబడులతో వర్క్‌షాప్‌లను ఏర్పాటు చేస్తారు. అధిక సామర్థంతో కూడిన స్టార్టప్‌లను కనుగొనేందుకు ఏంజెల్ ఇన్వెస్టర్ నెట్‌వర్క్, హెచ్‌ఎన్‌ఐల సహకారం అందిస్తాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News