Sunday, March 26, 2023

టి-మాస్ మండల కమిటీ ఎన్నిక

- Advertisement -

statue

మన తెలంగాణ/ఉప్పునుంతల: ఉప్పునుంతల మండల కేంద్రంలోని అంబేడ్కర్ కమిటీ హల్‌లో శుక్రవారం రోజు టీ- మాస్ ఫోరం మండల సదస్సు ను నిర్వహిం చారు.మండల సదస్సు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీ-మాస్ నాగర్‌కర్నూల్ జిల్లా కన్వీనర్ ఎల్ దేశ్యానాయక్ హజరై య్యారు.అ నంతరం కార్యక్రమాన్ని ఉద్ధే శించి మాట్లాడుతు తెలంగాణ రాష్ట్రంలో టీ- మాస్ ఆధ్వర్యంలో సామాజిక న్యా యం, రాష్ట్ర సామాగ్రాభివృధ్ధి కోసం, ఉద్యమిస్తామాన్నారు.సామాజిక న్యాయం జరగాలంటే కోన్నిపథకాలు,కోంత ఆర్థిక సాయం అందిస్తే సరిపొదన్నారు. జనా భాకు అనుగుణంగా ప్రతి దాంట్లో వాటా రావాలని అదేవిధంగా బడ్జేట్ లో, ఉద్యాగాల్లో, పరిశ్రమలో  చివరికి అధికారంలో కూడా వాట రావాలన్నారు. అనంతరం టీ-మాస్ ఫో రం మండల నూతన కమిటిని ఎన్నుకున్నారు.టి- మా స్ మండల చైర్మన్ బోల్లే లక్ష్మయ్య,వైస్ చేర్మన్ మడ్డి తిరుపతయ్యగౌడు,పాత్కుల రామచంద్ర య్య,మండల కన్వినర్లుగా పానుగంటి శ్రీరాములు,మాడ్గుల రాము లు,పాత్కుల కొండల్, కమిటీ సభ్యులుగా నాగటికృష్ణ, చింతలనాగరాజు, దశర థం గోవర్థన్, పాత్కుల నిరంజన్,బాలస్వామి,రాజు,మల్లేష్,బాబు,నడిగడ్డ యాద గిరి, లక్ష్మయ్య, తదితరులు పాల్గ్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News