Friday, April 19, 2024

చెలరేగుతున్న కివీస్ బౌలర్లు.. ఆఫ్ఘన్ మూడో వికెట్ డౌన్

- Advertisement -
- Advertisement -

అబుధాబి: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న కీలకమైన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ బ్యాట్స్ మెన్స్ తడబడుతున్నారు. దీంతో ఆష్ఘన్ 21 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు షహజాద్(4), జజాయి(2),రహ్మనుల్లా గుర్బాజ్‌(6)లు స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరారు. దీంతో ఆఫ్ఘన్ జట్టు తీవ్ర ఒత్తిడిలో పడింది. ప్రస్తుతం ఆఫ్ఘన్ జట్టు ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 36 పరుగులు చేసింది. క్రీజులో జాద్రన్ (11), నాయిబ్(11)లు ఉన్నారు.

T20 World Cup: AFG Lost 3rd wicket against NZ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News