Friday, April 19, 2024

టీ20 ప్రపంచకప్‌: 12 పరుగులకే ఓపెనర్లను కోల్పోయిన అఫ్గాన్..

- Advertisement -
- Advertisement -

T20 World Cup: AFG Lost Openers at 12 runs against NZ

అబుధాబి: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిల్యాండ్‌, ఆఫ్ఘనిస్థాన్‌ మధ్య ఆసక్తరమైన పోరు జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అఫ్టాన్ జట్టుకు న్యూజిలాండ్ షాకిచ్చింది. ఓపెనర్లు షహజాద్(4), జజాయి(2)లను కివీస్ బౌలర్ల పెవిలియన్ కు పంపించి దెబ్బ కొట్టారు. దీంతో అఫ్గాన్ 3.1 ఓవర్లలో 12 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయంది. ప్రస్తుతం అఫ్గాన్ 5 ఓవర్లు ముగిసేసరికి 19 పరుగులు చేసింది. క్రీజులో నాయిజ్(5), రహ్మనుల్లా గుర్బాజ్‌(6)లు ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయింది.

T20 World Cup: AFG Lost Openers at 12 runs against NZ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News