Saturday, April 20, 2024

కివీస్ బౌలర్లపై నజీబుల్లా ఎదురుదాడి..

- Advertisement -
- Advertisement -

T20 World Cup: Najibullah hits 50 runs against NZ

అబుధాబి: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న కీలకమైన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ బ్యాట్స్ మెన్ నజీబుల్లా అర్థశతకం బాదాడు. ఓవైపు వరుస వికెట్లు కోల్పోతున్నా.. నజీబుల్లా మాత్రం తనదైన శైలిలో దూకుడుగా ఆడుతూ కేవలం 34 బంతుల్లో అర్థ శతకం పూర్తి చేశాడు. దీంతో ఆష్ఘన్ జట్టు 16 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో నజీబుల్లా(54), నాబీ(11)లు ఉన్నారు.

T20 World Cup: Najibullah hits 50 runs against NZ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News