Friday, March 29, 2024

తొలి వికెట్ కోల్పోయిన కివీస్..

- Advertisement -
- Advertisement -

T20 World Cup: NZ Lost first wicket at 26 against AFG

అబుధాబి: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఆఫ్ఘనిస్థాన్ జట్టుతో జరుగుతున్న కీలకమైన మ్యాచ్‌లో న్యూజిలాండ్ తొలి వికెట్ కోల్పోయింది. ఆఫ్ఘన్ నిర్దేశించిన 125 స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ జట్టు 26 పరుగుల వద్ద తొలి వికెట్ గా మిచెల్(17) ఔటయ్యాడు. దీంతో కివీస్ 5 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 36 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో గప్టిల్(16), కెప్టెన్ విలియమ్సన్(3)లు ఉన్నారు.

T20 World Cup: NZ Lost first wicket at 26 against AFG

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News