Saturday, April 20, 2024

ఉచిత నట్టల నివారణ కార్యక్రమాన్ని ప్రారంభించిన తలసాని

- Advertisement -
- Advertisement -

Talasani launches medicine of sheep goat

సిద్దిపేట: వర్గల్ మండల కేంద్రంలోని మల్లిఖార్జున ఫంక్షన్ హాల్ లో పశు వైద్య, పశు సంవర్థక శాఖ ఆధ్వర్యంలో సాముహిక గొర్రెలు, మేకలలో ఉచిత నట్టల నివారణ కార్యక్రమాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. గొర్రెలు, మేకలలో ఉచిత నట్టల నివారణ కు మందులు పంపిణీ చేశారు. గొర్రెలు, మేకల కాపారులు ఉచిత నట్టల మందులు తీసుకోవాలని తలసాని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News