Friday, March 29, 2024

తాలిబ‌న్ల గుప్పిట్లో ఆఫ్ఘ‌నిస్థాన్..!

- Advertisement -
- Advertisement -

కాబూల్‌: ఆఫ్ఘ‌నిస్థాన్ పూర్తిగా తాలిబ‌న్ల గుప్పట్లోకి వెళ్లిపోయింది. ఇప్పటికే దేశంలోని 19 రాష్ట్రాల్లో పాగా వేసిన తాలిబన్లు తాజాగా దేశ రాజధాని కాబూల్ ల్లోకి ప్రవేశించారు. అఫ్గానిస్తాన్ దేశ అన్ని సరిహద్దులను తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు. దీంతో అఫ్ఘాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘని దేశం విడిచి పోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అమెరికా వెళ్లి వారి సహాయం తీసుకోనున్నట్లు సమాచారం. మరోవైపు అఫ్ఘాన్ నుంచి హెలికాప్టర్ల ద్వారా తమ రాయబార కార్యాలయ సిబ్బందిని అమెరికా తరలిస్తోంది.

Taliban enter into Afghan Capital Kabul

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News