Home తాజా వార్తలు అఫ్గాన్‌లో బాంబు దాడి: 30 మంది సైనికులు మృతి

అఫ్గాన్‌లో బాంబు దాడి: 30 మంది సైనికులు మృతి

Terrorist-Attack

కాబూల్: అఫ్గానిస్థాన్‌లోని బగలాన్ ప్రావిన్స్‌లో బుధవారం ఉదయం తాలిబన్లు దాడి చేశారు. ఈ దాడిలో 30 మంది అఫ్గాన్ సైనికులు దుర్మరణం చెందారు. జాబుల్‌లోని షాజోయ్ ప్రాంతంలో జరిగిన పేలుళ్లలో నలుగురు మృతి చెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అఫ్గాన్ భద్రతా బలగాలు ఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ ఘటనలో 20 మంది సైనికులు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.