Saturday, April 20, 2024

తరుణ్‌జోషికి వీడ్కోలు

- Advertisement -
- Advertisement -

Tarun Joshi was Felicitated by CP Anjani Kumar

 

సన్మానం చేసిన నగర సిపి అంజనీకుమార్

మనతెలంగాణ, హైదరాబాద్: వరంగల్ పోలీస్ కమిషనర్‌గా నియామకమైన ఎస్‌బి జాయింట్ సిపి తరుణ్‌జోషికి నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ సన్మానం చేశారు. బషీర్‌బాగ్‌లోని నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో జాయింట్ సిపికి ఘనంగా వీడ్కొలు పలికారు. కార్యక్రమంలో నగర అదనపు పోలీస్ కమిషనర్లు డిఎస్ చౌహాన్, శిఖాగోయల్, అనిల్‌కుమార్, జాయింట్ సిపిలు ఎఆర్ శ్రీనివాస్, అవినాష్ మహంతి, రమేష్, విశ్వప్రసాద్, డిసిపిలు ఎల్‌ఎస్ చౌహాన్, గజారావు భూపాల్ తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News