Home తాజా వార్తలు డబుల్ బెడ్రూంకి ‘టాటా’ సపోర్ట్

డబుల్ బెడ్రూంకి ‘టాటా’ సపోర్ట్

TATA-KTRహైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం ప్రాజెక్టులో భారతదేశ వ్యాపార దిగ్గజం టాటా గ్రూప్ భాగస్వామిగా చేరనుంది. ఈ మేరకు సోమవారం టాటా గ్రూప్ ఛైర్మన్ సైరస రాష్ట్ర ఐటి శాఖ మంత్రితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వీరిద్దరు పలు అంశాల పై చర్చలు జరిపారు. హైదరాబాద్‌లో టాటా స్పేస్ ఎఐజి టెక్నాలజీ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటుకి ఇరువురి మధ్య అంగీకారం కుదిరింది.