Friday, March 29, 2024

టియాగో ఎలక్ట్రిక్ కారు బుకింగ్ షురూ..

- Advertisement -
- Advertisement -

Tata Tiago EV bookings open

న్యూఢిల్లీ : టాటా మోటార్స్ చౌకైన ఎలక్ట్రిక్ కారు టియాగో ఎలక్ట్రిక్ బుకింగ్‌ను ప్రారంభించింది. ఈ వాహనాన్ని కొనుగోలు చేయాలనుకుంటే ఏదైనా టాటా మోటార్స్ డీలర్‌షిప్ లేదా వెబ్‌సైట్‌లో రూ. 21,000 టోకెన్ మొత్తాన్ని డిపాజిట్ చేయడం ద్వారా బుక్ చేసుకోవచ్చు. కార్ డెలివరీలు జనవరి 2023 నుండి ప్రారంభమవుతాయి. టాటా టియాగో కారు 5 రంగుల్లో లభ్యమవుతుంది. దీని ప్రారంభ ధర రూ.8.49 లక్షలుగా ఉంది. దేశంలోనే అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కారు ఇదే. ఈ ఇవి ఒక్కసారి చార్జ్ చేస్తే 315 కిమీల రేంజ్‌ను పొందుతుంది. డిసి ఫాస్ట్ చార్జర్‌తో టియాగో బ్యాటరీని 80% చార్జ్ చేయడానికి 57 నిమిషాలు పడుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News