Tuesday, February 7, 2023

థాంక్యూ ధోనీ.. వీ మిస్ యూ..!

- Advertisement -

Dhoni-Felicitation-1

బెంగళూరు : టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని బుధవారం భారత జట్టు సభ్యులు ప్రత్యేకంగా సన్మానించారు. జట్టుకు ధోని ఎంతో స్పూర్తినిచ్చాడని కొనియాడారు. ధోని సాధించిన ట్రోఫీలతో కూడా ఓ ప్రత్యేక మమెంటోని ఆయనకు అందించారు. భారత క్రికెట్‌కు ధోని చేసిన సేవలు మరిచిపోలేనివని పేర్కొన్నారు. ధోని తనకు ఎంతో స్పూర్తినిచ్చాడని, భారత క్రికెట్‌ను ఎంతో గొప్ప స్థానికి తీసుకెళ్లాడని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోచ్ అనిల్ కుంబ్లే, భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, జట్టు సభ్యులు, మేనేజర్లు హాజరయ్యారు. కాగా నేడు బెంగళూరు వేదికగా భారత, ఇంగ్లాండ్ మధ్య మూడో టి-20 మ్యాచ్  7గంటలకు ప్రారంభం కానుంది.

Dhoni-Felicitation

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles