Thursday, April 25, 2024

బిజెపి గూటికి తీన్మార్ మల్లన్న?

- Advertisement -
- Advertisement -

Teenmar Mallanna To Join In BJP Party

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణా మం చోటు చేసుకుంటున్నది. తీన్మార్ మల్లన్న బిజెపిలో చేరనున్నట్లు ఆయన సతీమణి మమత ప్రకటించారు. అంతేకాదు, మల్లన్నను విడుదల చేయాలని ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బిజెపి చీఫ్ నడ్డాకు ఆమె మెయిల్ చేసినట్లు తెలిసింది.

Teenmar Mallanna To Join In BJP Party

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News