Thursday, April 25, 2024

తెలంగాణలో కొత్తగా 1378 కరోనా పాజిటివ్ కేసులు…

- Advertisement -
- Advertisement -

Telangana corona cases today update

 

హైదరాబాద్‌ : తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గింది. గత 24 గంటల్లో 1378 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా ఏడుగురు చనిపోయారని రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. తెలంగాణలో ఇప్పటివరకు కరోనా వైరస్ 1.87 లక్షల మందికి సోకగా 1107 మంది మృతి చెందారు. కరోనా వైరస్ నుంచి 1.54 లక్షల మంది కోలుకోగా 29 వేల మంది చికిత్స పొందుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News