- Advertisement -
హైదరాబాద్ : ఇంజినీరింగ్, ఆయుష్, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వ హించే ఎంసెట్-2017 నోటిఫికేషన్ ఈనెల 20న విడుదల కానుంది. అదే రోజు ఎంసెట్ కమి టీ సమావేశం నిర్వహించి షెడ్యూ ల్ విడుదల చేయనున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ టి.పాపిరెడ్డి తెలిపారు.
ఎంసెట్ నుంచి మెడికల్ ఎత్తివేత
ఈ ఏడాది నుంచి నీట్ పరీక్ష ద్వారా మెడికల్ ప్రవేశాలు నిర్వ హించనున్న నేపథ్యంలో ఎంసెట్ నుంచి మెడికల్ కోర్సులకు సంబంధించిన ప్రవేశ పరీక్షను తొలగించారు.
- Advertisement -