Friday, April 19, 2024

టిఎస్ ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

- Advertisement -
- Advertisement -

Telangana Entrance Examination Schedule Release

హైదరాబాద్: తెలంగాణ ఉన్నత విద్యామండలి ఉమ్మడి ప్రవేశపరీక్షల షెడ్యూల్ ను శుక్రవారం ప్రకటించింది. ఉన్నత విద్యామండలి 7 కోర్సుల్లో ప్రవేశాలకు పరీక్షలు నిర్వహించాల్సిఉంది. మిగిలినవి డిగ్రీ పరీక్షలతో ముడిపడి ఉండటంతో పెండింగ్ లో పెట్టింది. ఐసెట్‌, ఎడ్‌సెట్‌, లాసెట్‌, పిఇసెట్‌‌ పరీక్షల తేదీలను నిర్ణయించలేదని వెల్లడించింది. ఎంసెట్‌, ఇసెట్‌ పరీక్షలను జెఎన్‌టియు ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్టు ఉన్నతవిద్యామండలి పేర్కొంది.

పరీక్షల షెడ్యూల్‌..  జూన్‌ 20న పిజి ఇసెట్ ‌-  జులై 5 నుంచి 9 వరకు ఎంసెట్ ‌-  జులై 1న ఇ-సెట్‌

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News