Saturday, April 20, 2024

వైద్యశాఖ ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

- Advertisement -
- Advertisement -

Telangana Health Department Job Notification 2020

హైదరాబాద్ : వైద్యశాఖలోని ఖాళీ పోస్టులను భర్తీ చేసే ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం వేగవతం చేసింది. దీనిలో భాగంగా తాజాగా 4 ప్రోఫెసర్, 3 అసోసియేట్ ప్రోఫెసర్, 20 అసిస్టెంట్ ప్రోఫెసర్, 2 బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్, 1 మాలిక్యూలర్ అంకాలజీ లెక్చరర్, 6 సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల పోస్టుల భర్తీ కి వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ నోటీఫికేషన్‌ను జారీ చేశారు. ఆన్‌లైన్‌లో మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు సైట్‌ను సందర్శించి అప్లికేషన్‌ను నమోదు చేయాలని ఆయన తెలిపారు. అక్టోబరు 23 వరకు ధరఖాస్తులు స్వీకరించబడునని ఆయన పేర్కొన్నారు.

Telangana Health Department Job Notification 2020

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News